అపొస్తలుల కార్యములు బైబిల్ క్విజ్ || Acts Telugu Bible Quiz || Bible Quiz || Day 6 || Jesus With Us

అపొస్తలుల కార్యములు బైబిల్ క్విజ్ || Acts Telugu Bible Quiz || Bible Quiz || Day 6 || Jesus With Usఅపొస్తలుల కార్యములు బైబిల్ క్విజ్ || Acts Telugu Bible Quiz || Bible Quiz || Day 6 || Jesus With Us || Jada Emmanuel || Jada Suneetha || #JesusWithUs

Day 6 ప్రశ్నలు :

26. అపొస్తలుల కార్యముల గ్రంధాన్ని రచించినది ఎవరు ?
A )యోహాను B )యాకోబు C )లూకా D )మార్కు
27. తల క్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున ఎవరి ప్రేగులు బయటకొచ్చాయి ?
A )మత్తీయ B )ఇస్కరియోతు యూదా C )స్తెఫను D )తోమా
28. ఈ క్రింది వాటిని జతపరచుము ?
column A column B
1. అకెల్దామ A )ఆదరణ పుత్రుడు
2. బర్నబా B )గారడీవాడు
3. సీమోను C )దేవత
4. రొంఫాయను D )రక్తభూమి
A )1-D ,2-A ,3-B ,4-C B )1-C ,2-B ,3-A ,4-D C )1-A ,2-C ,3-B ,4-D D )1-A ,2-B ,3-C ,4-D
29. పరిశుద్ధాత్మకు విరోధంగా అబద్ధమాడినందుకు చనిపోయిన కుటుంబం ఏదీ ?
A )అకుల కుటుంబం B )స్తెఫను కుటుంబం C )పేతురు కుటుంబం D )అననీయ కుటుంబం
30. మెసొపొతమియ ప్రాంతం ఏ దేశంలో ఉంది ?
A )కల్దీయ దేశము B )సిరియ దేశము C )ఐగుప్తు దేశము D )గ్రీసు దేశము

Day 1 Bible Quiz : https://youtu.be/Aej3k_msngE
Day 2 Bible Quiz : https://youtu.be/zpOhErfQEXM
Day 3 Bible Quiz : https://youtu.be/PPDb_kuCMmo
Day 4 Bible Quiz : https://youtu.be/NQQlbrKsuBY
Day 5 Bible Quiz : https://youtu.be/dOLidrtpPC8
Day 6 Bible Quiz : https://youtu.be/yPxliw_-wAw

గమనిక :
Jesus With Us ఛానల్ ద్వారా అపొస్తలుల కార్యములు నుండి 100 ప్రశ్నలు తీసుకొని క్విజ్ నిర్వహిస్తున్నాము, ప్రతి రోజు ఒకవీడియో (5ప్రశ్నలు ) మొత్తం 20 వీడియోలు అందించబడతాయి. ఈ క్విజ్ లో పాల్గొని మీ సరైన సమాధానాలను (మీ సమాధానాలు పంపించవల్సిన Mail : jesuswithus39@gmail.com)కి పంపించగలరని యేసుక్రీస్తు పేరిట పార్దిస్తున్నాము, సరైన సమాధానాలు పంపించిన వారిలో ( డ్రా ) ద్యారా ఐదుగురికి మొదటి బహుమతి 1500, రెండవ బహుమతి 1000, మూడవ బహుమతి 1000,నాల్గవ బహుమతి 1000,ఐదవ బహుమతి 500 అందించబడతాయి ….. Praise The Lord

Jesus With Us Fb Link : Jesus WithUs
jesus with us channel link : https://www.youtube.com/channel/UCH5J4A2FQi_wIayWex-Sdsw?disable_polymer=true

source