అపొస్తలుల కార్యములు బైబిల్ క్విజ్ || Acts Telugu Bible Quiz || Bible Quiz || Day 9 || Jesus With Us

అపొస్తలుల కార్యములు బైబిల్ క్విజ్ || Acts Telugu Bible Quiz || Bible Quiz || Day 9 || Jesus With Usఅపొస్తలుల కార్యములు బైబిల్ క్విజ్ || Acts Telugu Bible Quiz || Bible Quiz || Day 9 || Jesus With Us || Jada Emmanuel || Jada Suneetha

#Acts #TeluguBibleQuiz #JesusWithUs #Day9

Day 9 ప్రశ్నలు :

41. ఏథెన్సులో క్రీస్తును విశ్వసించిన స్త్రీ ఎవరు ?
A )లూదియ B )తబితా C )దమరి D )సప్పీరా
42. కొరింథులో ఏ భక్తిపరుని ఇంటికి పౌలు వెళ్ళాడు ?
A )యూస్తు B )గాయియు C )సెకుందును D )ఆరిస్తర్కు
43. పౌలు చేతులుంచినప్పుడు కొందరు భాషలతో మాట్లాడి ,ప్రవచించింది ఎక్కడ ?
A )త్రోయ B )ఎఫెసు C )కొరింధీ D )ఫిలిప్పీ పట్టణము
44. ఏ ప్రధాన యాజకుని కుమారులు దయ్యంతో గాయపరచబడి వేధించబడ్డారు ?
A )క్రిస్పు B )సోస్తెనేసు C )స్కెవయ D )యాసోను
45. గాయియు ఏ పట్టణస్థుడు ?
A )లుస్త్ర B )బెరయ C )ఫిలిప్పు D )దెర్బే

Day 1 Bible Quiz : https://youtu.be/Aej3k_msngE
Day 2 Bible Quiz : https://youtu.be/zpOhErfQEXM
Day 3 Bible Quiz : https://youtu.be/PPDb_kuCMmo
Day 4 Bible Quiz : https://youtu.be/NQQlbrKsuBY
Day 5 Bible Quiz : https://youtu.be/dOLidrtpPC8
Day 6 Bible Quiz : https://youtu.be/yPxliw_-wAw
Day 7 Bible Quiz : https://youtu.be/w16-zFEfcQU
Day 8 Bible Quiz : https://youtu.be/I0A3JUuxFWI
Day 9 Bible Quiz : https://youtu.be/ROHhZLQQZXY

గమనిక :
Jesus With Us ఛానల్ ద్వారా అపొస్తలుల కార్యములు నుండి 100 ప్రశ్నలు తీసుకొని క్విజ్ నిర్వహిస్తున్నాము, ప్రతి రోజు ఒకవీడియో (5ప్రశ్నలు ) మొత్తం 20 వీడియోలు అందించబడతాయి. ఈ క్విజ్ లో పాల్గొని మీ సరైన సమాధానాలను (మీ సమాధానాలు పంపించవల్సిన Mail : jesuswithus39@gmail.com)కి పంపించగలరని యేసుక్రీస్తు పేరిట పార్దిస్తున్నాము, సరైన సమాధానాలు పంపించిన వారిలో ( డ్రా ) ద్యారా ఐదుగురికి మొదటి బహుమతి 1500, రెండవ బహుమతి 1000, మూడవ బహుమతి 1000,నాల్గవ బహుమతి 1000,ఐదవ బహుమతి 500 అందించబడతాయి ….. Praise The Lord

Jesus With Us Fb Link : Jesus WithUs
jesus with us channel link : https://www.youtube.com/channel/UCH5J4A2FQi_wIayWex-Sdsw?disable_polymer=true

source