ఈ జీవితం విలువైనది….. Ee Jeevitham with lyrics | Telugu Christian Songsfor more updates

https://www.youtube.com/channel/UChL1nKdeD5SEUW_iHDRd2Eg

subscribe my channel

Singer: Bro. Dinesh

Writer: Bro. Satyavedasagar

Sing along and enjoy this heart touching song….

ఈ జీవితం విలువైనది
నరులార రండని సెలవైనది
ఈ జీవితం విలువైనది
నరులార రండని సెలవైనది
సిద్ధపడినావ చివరి యాత్రకు
సిద్ధపడినావ చివరి యాత్రకు
యుగయుగాలు దేవునితో ఉండుటకు
నీవుండుటకు
ఈ జీవితం విలువైనది
నరులార రండని సెలవైనది
దేవుని సెలవైనది
సంపాదన కోసమే పుట్టలేదు నీవు
పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు
సంపాదన కోసమే పుట్టలేదు నీవు
పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు
పోతున్నవారిని నువు చుచుటలేదా
పోతున్నవారిని నువు చుచుటలేదా
బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా
బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా
ఈ జీవితం విలువైనది
నరులార రండని సెలవైనది
దేవుని సెలవైనది
మరణము రుచి చూడక
బ్రతికే నరుడెవడు
కలకాలమి లోకంలో ఉండే స్తిరుడెవడు
మరణము రుచి చూడక
బ్రతికే నరుడెవడు
కలకాలమీ లోకంలో ఉండే స్తిరుడెవడు
చిన్న పెద్ద తేడా లేదు మరణానికి
చిన్న పెద్ద తేడా లేదు మరణానికి
కులమతాలు అడ్డం కాదు స్మశానానికి
కులమతాలు అడ్డం కాదు స్మశానానికి
ఈ జీవితం విలువైనది
నరులార రండని సెలవైనది
దేవుని సెలవైనది
పాపులకు చోటు లేదు పరలోకమునందు
అందుకే మార్పుచెందు మరణానికి ముందు
పాపులకు చోటు లేదు పరలోకమునందు
అందుకే మార్పుచెందు మరణానికి ముందు
యేసు రక్తమే నీ పాపానికి మందు
యేసు రక్తమే నీ పాపానికి మందు
కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు
కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు
ఈ జీవితం విలువైనది
నరులార రండని సెలవైనది
ఈ జీవితం విలువైనది
నరులార రండని సెలవైనది
సిద్ధపడినావ చివరి యాత్రకు
సిద్ధపడినావ చివరి యాత్రకు
యుగయుగాలు దేవునితో ఉండుటకు
నీవుండుటకు
ఈ జీవితం విలువైనది
నరులార రండని సెలవైనది
దేవుని సెలవైనది

source