కవుల కలములో రానిది…FULL VIDEO SONG||ప్రేమకు రూపమిస్తే?||TELUGU CHRISTIAN SONGS



Album :ప్రేమకు రూపమిస్తే?
LYRICS AND TUNES:K.SatyaVeda Sagar
PRODUCER :J.SIMON GARU
SINGER :S.P.BALU
MUSIC :J.K.Christopher
EDITING :K.Akash Sundar
SONG DOENLOAD :https://docs.google.com/uc?export=download&id=1XF2mS7Z0odEVhjBq5QHppCLywRQRMeF2
TRACK DOWNLOAD:https://docs.google.com/uc?export=download&id=1h-f_9JT2Gacn4pLIMxLBAjPNuZXJUIWB
పల్లవి:కవుల కలములో రానిది… పాండిత్యములో లేనిది(2)
జ్ఞానుల జ్ఞాననికందని నీ జీవిత చరిత్ర
మనిషి నీ చరిత్ర… ఓ మనిషీ నీ చరిత్ర ||కవుల||
1.సూర్య చంద్ర నక్షిత్రములు నీకొరకే కాదా…
సృష్టిలో నీకంటే గొప్పదేది ఉన్నదా?(2)
నువు దేవుని కుమారుడవు కులమతాల కతీతుడవు(2)
వెలిగించు మనోనేతరము తొలగించుకో పాపము ||కవుల||
2.కప్ప కంటే నీ జీవతం గొప్పదే కాదా…
కోతి నుండి నువు పుట్టావని తప్పు చెప్పలేదా(2)
నీ దేహం దేవాలయము దేవునికది మందిరమూ(2)
పాడు చేసుకొంటే దానిని తిరిగి కట్టలేము… ||కవుల||
౩.క్రీస్తు యేసు మరణించినది నికొరకే కదా
పరమునకు మార్గమునేనని ప్రభువు చెప్పలేదా(2)
నమ్మితే యేసుక్రీస్తుని ఉందువులే పరలోకంలో(2)
ఇదే నీకు రక్షణదినము.. ఇది దేవుని సందేశము ||కవుల||
FOR MORE SONGS SUBSCRIBE MY CHANNEL: https://www.youtube.com/channel/UChL1nKdeD5SEUW_iHDRd2Eg

CELL:9160516091 9908054183 9849204224

source