#latestteluguchristiansongs #nissyjohnsongs #teluguchristianworshipsongs
Song : దేవుని రాజ్యం Devuni rajyam
Album : “ నా జీవితం నీకంకితం” -my life is for you
Tune & Lyrics: Bro. Suresh Nittala
Music : Bro.Gideon katta
Vocals : Bro. Nissy John
Visuals: Wesley vfx Bro.Symon peter & Team
Click Here to Subscribe SURESH NITTALA Singapore https://www.youtube.com/channel/UC6Rp…
@All copyrights belongs to Bro. Suresh Nittala, Singapore.
దేవుని రాజ్యం వచ్చుచున్నది – నిజ దేవుని రాజ్యం వచ్చుచున్నది – 2
ఆ..రాజ్యముకు నీవుసిద్ధమా..నీవు సిద్ధమా ఓసంఘమా… !నీవు సిద్ధమా ఓక్రైస్తవా …! ||దేవునిరాజ్యం||
చరణం1 :
ఆకలిదప్పులు నీకు కలుగవూ – అక్కడ సూర్యచంద్రులు నీకుకనపడరూ – 2
ఎటు చూచిన దూతాళి గానములు – పరిశుద్దుల కరతాళధ్వనులు – 2
నీవు సిద్ధమా ఓసంఘమా… !ఆదేవుని రాజ్యమును కోరుమా…!
నీవు సిద్ధమా ఓసంఘమా… !నీవు సిద్ధమా ఓక్రైస్తవా …!
||దేవునిరాజ్యం||
చరణం2 :
మెలకువ కలిగి ప్రార్ధించుమా – మారు మనసూ కలిగిజీవించుమా – 2
అల్లరితో ఆట పాటలు మానుమా – ఆత్మఫలములను నీవుపొందుమా – 2
నీవు సిద్ధమా ఓసంఘమా…! ఆదేవుని రాజ్యమును కోరుమా…!
నీవు సిద్ధమా ఓసంఘమా… !నీవు సిద్ధమా ఓక్రైస్తవా …!
||దేవునిరాజ్యం||
చరణం3 :
మోసం, ద్వేషం, కపటంవీడుమా – ఆదేవునిసన్నిధినీవుచేరుమా – 2
యేసుతో సహవాసం చేయుమా – పరదైసులోస్థానాన్నిపొందుమా – 2
నీవు సిద్ధమా ఓసంఘమా…! ఆదేవుని రాజ్యమును కోరుమా…!
నీవు సిద్ధమా ఓక్రైస్తవా…! నిజ దేవుని రాజ్యముకు సిద్ధమా…!
||దేవునిరాజ్యం||
రచన&స్వరకల్పన
సురేష్ నిట్టల
source