నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నెపుడు || Evergreen telugu christian worship songs || Athmiya Geethaluనా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నెపుడు || Evergreen telugu christian worship songs || Athmiya Geethalu
#naapriyayesurajaadhukonaneppudu
If any objection please contact
athyimageethalu@gmail.com
మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనములు .
ఏ విధం చేతనైన మీ పాటల హక్కులకు భంగం కలిగించినట్లు మీకు అభ్యంతరం ఉన్నయెడల దయతో మాకు సమాచారం అందించగలరు . మీ కోరిక మేరకు ఆ వీడియోలు తొలగించబడును . అందరికీ కృతజ్ఞతలు.
Lyrics:-
నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నెపుడు
శోధనలో వేధనలో నిను వీడి పోనీయకు

1. కలుషితమగు ఈ లోకం – కదిలెను నా కన్నులలో
మరణ శరీరపు మరులే – మెదలెను నా హృదయములో
కల్వరిలో ఆదరించు – ఆదరించు – ఆదరించు ||నా||

2. మరిచితినే నీ వాగ్ధానం – సడలెను నా విశ్వాసం
శ్రమల ప్రవాహపు సుడులే వడిగను పెనుగొనగ
కల్వరిలో ఆదరించు – ఆదరించు – ఆదరించు ||నా||

3. నేరములెన్నో నాపై మోపెను ఆ అపవాది
తీరని పోరాటములో దూరముగ పరుగిడితిని
కల్వరిలో ఆదరించు – ఆదరించు – ఆదరించు ||నా||

4. జాలిగ నిన్ను విడచితిని కోరితి దీవెనలెన్నో
భావనలే నేనరసి వదిలితి వాక్యాధారం
కల్వరిలో ఆదరించు – ఆదరించు – ఆదరించు ||నా||
#Sarirarevarunaapriyudainayeassayaku
#athmiyageethalu
#naayesurajyamu
#naayesurajyamandhamainarajyamu
Tags : Emundhi Naalo, emundhi naalo, Telugu Christian songs, 2019 Telugu christian songs, Latest Telugu Christian Songs, Heart touching Telugu christian songs, Christian Telugu songs, New Telugu Songs, New telugu christian songs
telugu christian songs / christian telugu songs / new telugu christian songs / Christian Devotional Songs / telugu christian songs 2019 / 2019 telugu christian songs / latest new telugu christian song 2019 / 2019 new telugu christian songs 2019 / telugu christian songs 2019 / christian new telugu songs 2019 / famous telugu christian songs 2018-2019 / new latest telugu christian songs 2019 / christian telugu songs 2019 /
Telugu Christian /Jesus Telugu / Christian Video / Latest Christian/ Telugu Christmas / Christian Devotional Songs / Telugu Worship / Christian Audio / Latest Jesus / Old Telugu / All Telugu / Telugu Gospel /Jesus Telugu / Telugu Christian Song / Good Friday Songs / telugu jesus worship songs 2019 /telugu worship songs 2019 / christian songs new /new 2019 christian songs / new telugu christian albums 2019 / telugu christian deviotional songs 2019 /Gospel Music (Musical Genre) / AP Christian Hits / new telugu christian songs / telugu christian songs 2019 / latest telugu christian songs / new telugu christian songs 2019 download 15 latest telugu christian songs lyrics 6/ Latest Telugu christian songs 2018
GOD BLESS YOU

source