నీవు చెప్పినట్లు చేసినచో మేలు|LATEST TELUGU CHRISTIAN SONGS 2020|NEW TELUGU CHRISTIAN SONGS 2020|


నీవు చెప్పినట్లు చేసినచో మేలు|LATEST TELUGU CHRISTIAN SONGS 2020|NEW TELUGU CHRISTIAN SONGS 2020|

#JosephKonda#Nivucheppinatlu#LinusMadiri
Latest Telugu Christian Songs 2020
New Telugu Christian Songs 2020
NEEVU CHEPPINATLU CHESINACHO MELU
Lyrics-Tune-Vocals:Joseph Konda
Music: Linus Madiri
Album :Jesus Neke Naa Aradhana

పల్లవి

నీవు చెప్పినట్లు చేసినచో మేలు చేతువయ్య
నీ మాటను పాటించినచో మహిమ పరతువయ్య
యేసయ్య నా యేసయ్య నీవు చెప్పినట్లు
చేయుటకు మనసు నివ్వుమయ్య

1

కానపెండ్లిలో సేవకులతో చెప్పితివి
బానలను నీటితో నింపమని
నీవు చెప్పినట్లు వారు చేయగా
నీటిని ద్రాక్షారసముగా మార్చితివి

2

రాత్రంతయు శ్రమ పడిన పేతురుతో చెప్పితివి
వలలను లోతునకు వేయమని
నీవు చెప్పినట్లు తాను చేయగా
వలల నిండ చేపలను నింపితివి

source