'మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట Mahonnathudaa' Telugu Christian Songs – Bro. Junia Moses

Learn the lyrics 'మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట Mahonnathudaa' Telugu Christian Songs – Bro. Junia Moses the inspirational song and most famous chords, lyrics, video and audio mp3 download of all time!

This is a good hymn that will make you feel closer to the lord Jesus. When you sing out 'మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట Mahonnathudaa' Telugu Christian Songs – Bro. Junia Moses lyrics, we will be filled with joy, strength, love, and power of God.

'మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట Mahonnathudaa' Telugu Christian Songs – Bro. Junia Moses Chords, Lyrics, Video and Audio mp3 Downloadపల్లవి: మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట – నా జీవిత ధన్యతైయున్నది

1. మోడు బారిన జీవితాలను చిగురింప చేయ గలవు నీవు (2x)
మారా అనుభవం మధురముగా – మార్చగలవు నీవు
…మహోన్నతుడా…

2. ఆకు వాడక ఆత్మ ఫలములు – ఆనందముతో ఫలియించినా (2x)
జీవ జలముల ఊటయైనా – నీ ఓరను నను నాటితివా
…మహోన్నతుడా…

3. వాడ బారని స్వాస్థ్యము నాకై – పరమందు దాచి యుంచితివా (2x)
వాగ్ధానఫలము అనుభవింప నీ కృపతో నన్ను పిలచితివా

source