||శాశ్వత|మ్తెనది …అధ్బుతమైన సాంగ్ ..#telugu jesus songs#telugu christian songs |

Learn the lyrics ||శాశ్వత|మ్తెనది …అధ్బుతమైన సాంగ్ ..#telugu jesus songs#telugu christian songs | the inspirational song and most famous chords, lyrics, video and audio mp3 download of all time!

This is a good hymn that will make you feel closer to the lord Jesus. When you sing out ||శాశ్వత|మ్తెనది …అధ్బుతమైన సాంగ్ ..#telugu jesus songs#telugu christian songs | lyrics, we will be filled with joy, strength, love, and power of God.

||శాశ్వత|మ్తెనది …అధ్బుతమైన సాంగ్ ..#telugu jesus songs#telugu christian songs | Chords, Lyrics, Video and Audio mp3 Downloadశాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప
అనుక్షణం నను కనుపాపవలె (2)
కాచిన కృప        ||శాశ్వతమైనది||

నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి (2)
నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో (2)       ||శాశ్వత||

తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే (2)
నీదు ముఖకాంతియే నన్ను ఆదరించెనులే (2)       ||శాశ్వత||

పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన (2)
నా కృప నిను వీడదని అభయమిచ్చితివే (2)       ||శాశ్వత||

source