సహోదరులు ఐక్యత…||sahod ariki aikyatha|| latest telugu Christian songs 20201. సేవకూలారా సువార్తికులారా song link
https://youtu.be/kTNHOw2MdXU

2.ఏమి ఉన్న లేకున్నా ఎవరు నాకు లేకున్నా song link
https://youtu.be/Kj4vJy3hTjk

3.జననం జననం జన్మించుట ఒకవరం song link
https://youtu.be/hMSHojXKZ24

4.విలువైనది నీ ఆయుష్కాలం song link
https://youtu.be/Wql8CQzoOyg

5.ఎడబాయని నీ కృప song link
https://youtu.be/Z8ylk07Bofc

6.నీవే నా సంతోషగానాము song link
https://youtu.be/YceEvRWIWXQ

7.నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్ song link

8.ఎందరికో స్పూర్తిని ఇవ్వాలి నీవు song link

9.చూపాడయ్యా ..ప్రేమను చూపాడయ్యా song link

10.ఈ లోకం మాయారా song link

11.నేటి ప్రపంచంలో song link

12.బైబిల్ లో ఉన్న భక్తులు పేర్లు song link

13.యెహోవా నీ నామము ఎంతో బలమైనది song link

14.పరలోకమే నా అంతఃపురం song link

15.నువ్వు పుట్టకముందే song link

16.ముందేమో అండం తరువాతౌతుంది పిండం song link
https://youtu.be/vqINjLldphw

17.ఉండ్రాజవరం సువార్త song link
https://youtu.be/uWFaLIGRRUw

18.కరొనా లాక్ డౌన్ song link
https://youtu.be/qJBV4VODmaU

19.ఉండరా ఇంటనే ఉండరా song link
https://youtu.be/HkvLfhkg-Gc

పల్లవి :
సాహుధారులు ఐక్యత కలిగి నివసించుట –
ఎంత మేలు ఎంత మనోహరము
అది తలమీద పోయాబడి అహరోను గడ్డము మీదుగా కారిన

చరణం : 1

సంఘ సహక్వసమూలో సహోదరులు – మత్సరము ద్వేషము అసూయతో నిండి
వాక్యమును విడచి ఐక్యత లోపించి – తొలగిపోయిరి ప్రభుకృపనుండి
సహవాసము – పరిహాసమాయెను

చరణం : 2

సిలువవేయబడిన యేసు రక్షణ మరచి – స్వస్థతలు దీవెనలు అద్బుతములు వదిలి
అపహసించిరి సువార్త సేవను
పరిశుధాత్మను పరిహసమందెను

Follow this channel please subscribe : https://www.youtube.com/c/CCMRJY
———————————————————————————-
Facebook page : https://www.facebook.com/dwarapudisantoshs/

source