ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము evari kosamo ee prana thyagam |telugu christian songs| latest jesus songs

Learn the lyrics ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము evari kosamo ee prana thyagam |telugu christian songs| latest jesus songs the inspirational song and most famous chords, lyrics, video and audio mp3 download of all time!

This is a good hymn that will make you feel closer to the lord Jesus. When you sing out ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము evari kosamo ee prana thyagam |telugu christian songs| latest jesus songs lyrics, we will be filled with joy, strength, love, and power of God.

ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము evari kosamo ee prana thyagam |telugu christian songs| latest jesus songs Chords, Lyrics, Video and Audio mp3 Download



ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము evari kosamo ee prana thyagam lyrics
Music : Unknown
Lyrics : Unknown
Singer : S P Balu
Contact : Unknown

ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము (2)
నీ కోసమే నా కోసమే
కలువరి పయనం – ఈ కలువరి పయనం (2) ||ఎవరి కోసమో||

ఏ పాపము ఎరుగని నీకు – ఈ పాప లోకమే సిలువ వేసిందా
ఏ నేరము తెలియని నీకు – అన్యాయపు తీర్పునే ఇచ్చిందా (2)
మోయలేని మ్రానుతో మోముపైన ఉమ్ములతో
నడువలేని నడకలతో తడబడుతూ పోయావా
సోలి వాలి పోయావా…. ||ఎవరి కోసమో||

జీవకిరీటం మాకు ఇచ్చావు – ముళ్ళ కిరీటం నీకు పెట్టాము
జీవ జలములు మాకు ఇచ్చావు – చేదు చిరకను నీకు ఇచ్చాము (2)
మా ప్రక్కన ఉండి మమ్ము కాపాడుచుండగా
నీ ప్రక్కలో బళ్ళెముతో – ఒక్క పోటు పొడిచితిమి
తండ్రీ వీరు చేయునదేదో వీరెరుగరు
వీరిని క్షమించు, వీరిని క్షమించు
అని వేడుకొన్నావా… పరమ తండ్రిని ||ఎవరి కోసమో||

CVSL Supporting Online Links :

Jesus T shirts : http://bit.ly/2mKtEOU

Jesus T shirt for men : https://amzn.to/2mfqySK

Jesus T shirt for women : https://amzn.to/2mLvRcX

Jesus T shirt for Kids https://amzn.to/2lcZ3Jn

telugu christian songs latest jesus songs
► Visit Our Website : https://goo.gl/ob6uHj
Thanks to Gospel singer bro Divya Prasad Rao
All Glory be To Jesus

పాడిన వారికి మరియు పాట వ్రాసిన వారికి
మా యొక్క కృత్జతలు

ఈ పాటలు ఆత్మల రక్షణకు మరియు
ఉజ్జీవ పరచుటకు ఎంతో మెలు చెస్తున్నాయి

Contact us @:
mail2telugujesussongs@rediffmail.com

Copyright Disclaimer :

Under Section 107 of the Copyright Act 1976, allowance is made for ‘Fair Use’ for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research, Fair use is a permitted by copyright statute that might otherwise be infringing, Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

source