https://www.youtube.com/channel/UCJbKvu2Y9iesoOocj6YMhMA
?బైబిలు చదవాలనే ఆసక్తి ఉండి .చదువు రాదు అనేటటువంటి వారికోసం,
?చదవాలనే ఆసక్తి ఉండి కళ్లు కనిపించని వారి కోసం ,
?చదువు వచ్చిన చదువలేనటువంటి మన లాంటి వారి కోసం
ఈ ఆడియో బైబిల్ ఎంతగానోఉపయోగపడుతుంది కాబట్టి . దయచేసి అందరూ ఈ ఆడియో బైబిల్ని విని. మీ ఆత్మీయ జీవితంలో విశ్వాసాన్ని అభివృద్ధి పొందుకో వలసిందిగా ప్రభువు పేరట మిమ్ముల అందరినీ నేను వేడుకుంటున్నాను. ??? అలాగే ఈ బైబిల్ ని అనేకులకు మన కుటుంబం లో ఉన్నటువంటి అనగా దేవుని కుటుంబం లో ఉన్నటువంటి ప్రతిఒక్క విశ్వాసి కి చేరేటట్లు మన అందరం కృషి చేసి . దేవుని పనిలో మనందరం పాలి భాగస్తులు కావలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. ??? అలాగే దేవుని పనిలో భాగంగా. ఈ ఛానల్ ని మీరు subscribed చేయడమే కాకుండా.అనేకులను subscribed చేయించవలసిందిగా ప్రభు పేరిట మిమ మిమ్ములoదరినీ వేడుకుంటున్నాను.?
source