ఆరాధన అధిక స్తోత్రము Song Lyrics

ఆరాధన అధిక స్తోత్రము (2)
నా యేసుకే నేనర్పింతును (2)
నా యేసుకే నా సమస్తము (2)

పరమ దూత సైన్యము
నిన్ను కోరి స్తుతింపగా (2)
వేనోళ్ళతో నే పాడెదన్ (2)
నే పాపిని నన్ను చేకొనుమా ||ఆరాధన||

కరుణ ధార రుధిరము
నన్ను తాకి ప్రవహింపగా (2)
నా పాపమంతయు తొలగిపోయెను (2)
నా జీవితం నీకే అంకితం ||ఆరాధన||

ఆరాధన అధిక స్తోత్రము telugu christian video song


ఆరాధన అధిక స్తోత్రము Song Lyrics