Andala tara telugu christian song | Kalpana | Telugu christian songs | Christmas song


Andala tara telugu christian song |  Kalpana | Telugu christian songs | Christmas song

Telugu christian song. Telugu Christmas Song. It is Kalpana’s Christian Song. This Telugu Christian song about what JESUS has done for us on the cross of Calvary. His death brought us to the reconciliation with the father.

Lyrics:

పల్లవి: అందాల తార అరుదెంచె నాకై – అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి -అవని చాటుచున్
ఆనందసంద్ర ముప్పోంగెనాలో – అమరకాంతిలో
ఆది దేవుని జూడ – అశింపమనసు – పయనమైతిమి .. అందాల తార..

1). యెరూషలేము – రాజనగరిలో – ఏసును వెదకుచు
ఎరిగిన దారి – తొలగిన వేల – ఎదలో క్రంగితి
ఏసయ్యతార – ఎప్పటివోలె – ఎదురాయె త్రోవలో
ఎంతో యబ్బురపడుచు – విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు .. అందాల తార..

2). ప్రభుజన్మస్ధలము – పాకయేగాని పరలోక సౌధమే
బాలునిజూడ – జీవితమెంత – పావనమాయెను
ప్రభుపాదపూజ – దీవెనకాగా – ప్రసరించె పుణ్యము
బ్రతుకె మందిరమాయె – అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన .. అందాల తార

3). విశ్వాసయాత్ర – దూరమెంతైన – విందుగా దోచెను
వింతైన శాంతి – వర్షంచెనాలో – విజయపధమున
విశ్వాలనేలెడి – దేవకుమారుని – వీక్షించు దీక్షలో
విరజిమ్మె బలము – ప్రవహించె ప్రేమ – విశ్రాంతి నొసగుచున్ .. అందాల తార..

#TeluguChristianSong #TeluguChristmasSong
andala tara telugu christian song,andala tara arudenche nakai,christmas songs telugu,vintaina taraka song,telugu christian songs,andala thara jesus song,innellu ilalo unnamu manamu
,idhi subhodayam kreesthu janmadinam lyrics,vinthaina tharaka christmas song,telugu christmas songs,bethlahemulo sandadi song,christian songs telugu,na yesu rajyam andamaina rajyam,andala tara,kalpana christian songs,naloni asha jyothi neeve,idhi subhodayam telugu song

►Subscribe to the channel for more Telugu Christian songs, Malayalam Christian songs,

https://www.youtube.com/channel/UC7a2h0oGvmd_xfwTzAvi3rw?view_as=subscriber

source