ankitham అంకితం ప్రభూ నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా

Learn the lyrics ankitham అంకితం ప్రభూ నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా the inspirational song and most famous chords, lyrics, video and audio mp3 download of all time!

This is a good hymn that will make you feel closer to the lord Jesus. When you sing out ankitham అంకితం ప్రభూ నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా lyrics, we will be filled with joy, strength, love, and power of God.

ankitham అంకితం ప్రభూ నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా Chords, Lyrics, Video and Audio mp3 Download

అంకితం ప్రభూ నా జీవితం – నీ చరణాల సేవకే అంకితమయ్యా – 2

నీ సేవకై ఈ సమర్పణా – అంగీకరించుము నాదు రక్షకా – 2

1. మోడుబారిన నా జీవితం – చిగురింపజేసావు దేవా

నిష్ఫలమైన నా జీవితం – ఫలియింపజేసావు ప్రభువా

నీ కృపలో బహుగా ఫలించుటకు – ఫలింపని వారికి ప్రకటించుటకు – 2

అంగీకరించుము నా సమర్పణ

2. కారు చీకటి కాఠిన్య కడలిలో – నీ కాంతినిచ్చావు దేవా

చీకటిలోనున్న నా జీవితం – చిరుదివ్వెగా చేసావు ప్రభువా

నీ సన్నిధిలో ప్రకాశించుటకు – అంధకార ఛాయలను తొలగించుటకు – 2

అంగీకరించుము నా సమర్పణ

Leave a Comment