అనుదినము ప్రభుని Song Lyrics

అనుదినము ప్రభుని స్తుతియించెదము
అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను
అల్లుకుపోయేది ఆర్పజాలనిది
అలుపెరగనిది ప్రభు ప్రేమ (2) ||అనుదినము||

ప్రతి పాపమును పరిహరించి
శాశ్వత ప్రేమతో క్షమియించునది
నా అడుగులను సుస్థిరపరచి
ఉన్నత స్థలమున నింపునది (2) ||అల్లుకుపోయేది||

ప్రతి రేపటిలో తోడై నిలిచి
సిలువ నీడలో బ్రతికించినది
స్వర్గ ద్వారము చేరు వరకు
మాకు ఆశ్రయమిచ్చునది (2) ||అల్లుకుపోయేది||

అనుదినము ప్రభుని telugu christian video song


అనుదినము ప్రభుని Song Lyrics