బలమైనవాడా Song Lyrics

బలమైనవాడా బలపర్చువాడా
మరలా నన్ను దర్శించుమా
స్తోత్రం స్తోత్రం (2)
స్తోత్రం నీకేనయ్యా
హల్లెలూయా హల్లెలూయా (2)
హల్లెలూయా నీకేనయ్యా ||బలమైన||

ఎండిపోతిని దిగజారిపోతిని
నీ కొరకే నేను బ్రతకాలని
మరలా నన్ను దర్శించుము (2)
మొదటి ప్రేమ మొదటి పవిత్రత
మరలా నాలోన దయచేయుమా (2) ||బలమైన||

అల్పుడనైతిని అభిషేకం కోల్పోతిని
నీలోన నేను ఉండాలని
మరలా నన్ను వెలిగించుము (2)
మొదటి తీవ్రత మొదటి శక్తి
సర్వదా నాపై కురిపించుమా (2) ||బలమైన||

బలమైనవాడా telugu christian video song


బలమైనవాడా Song Lyrics