బ్యూలా దేశము నాది Song Lyrics

బ్యూలా దేశము నాది
సుస్థిరమైన పునాది (2)
కాలము స్థలము లేనిది (2)
సుందర పురము – నందనవనము (2) ||బ్యూలా||

స్పటిక నది తీరము నాది
అన్నిటిలో ఘనం అనాది (2)
అపశ్రుతి లేని రాగములు (2)
అలరెడు పురము యేసుని వరము (2) ||బ్యూలా||

జీవ వృక్ష ఫల సాయము నాది
దేవుని మహిమ స్పర్శ వేది (2)
మరణం బాధే లేనిది (2)
అమరుల పురము మంగళకరము (2) ||బ్యూలా||

బ్యూలా దేశము నాది telugu christian video song


బ్యూలా దేశము నాది Song Lyrics