Good Friday Cover by Nissi John Jk Christopher Latest Telugu Christian songs 2017 2018 2019
Siluve naa Sharanayenura Rev. Chetty Bhanu Murthy Garu
Kalvari Premanu Rev.Henry Joseph, E.Simpson.
Bhasillenu siluvalo Papa Kahana Rev. A.B. Masilamani Garu
Shoot & Edit by Lillyan Christopher
Latest New Telugu Good Friday songs
Telugu Christian /Jesus Telugu / Christian Video / Latest Christian/ Telugu Christmas / Christian Devotional Songs / Telugu Worship / Christian Audio / Latest Jesus / Old Telugu / All Telugu / Telugu Gospel / Uecf Telugu /Jesus Telugu / Telugu Christian Song
telugu christian songs / christian telugu songs / new telugu christian songs / Christian Devotional Songs / telugu christian songs 2016 / 2016 telugu christian songs / latest new telugu christian song 2016 / 2016 new telugu christian songs 2016 / telugu christian songs 2016 / christian new telugu songs 2016 / famous telugu christian songs 2015-2016 / new latest telugu christian songs 2016 / christian telugu songs 2016 / santhoosha vastram latest telugu christian song 2016 / Padamulu Chalani prema idi telugu christian song 2016 / new telugu christian song nenunu Naa inti varunu/ latest telugu christian song Prabhu sannidhi loo / heart touching telugu christian song 2016 / Vincent Joel // Philip Sharon // Sharon sisters/ all latest telugu christian songs 2016 / telugu christian christmas songs 2016 / 2016 song /telugu jesus worship songs 2016 /telugu worship songs 2016 / christian songs new /new 2016 christian songs / new telugu christian albums 2016 / telugu christian deviotional songs 2016 /Gospel Music (Musical Genre) / AP Christian Hits / new telugu christian songs / telugu christian songs 2016 / latest telugu christian songs / new telugu christian songs 2016 download 15 latest telugu christian songs lyrics 6/ Latest Telugu christian songs 2016 || Chirakala Sneham || J K Christopher|| 2017 / telugu christian songs 2016 new hits /telugu christian songs latest /2016 telugu christmas songs/ latest telugu christian songs 2016/new 2017
Latest Good Friday songs 2017 2018
Latest Easter songs 2017 2018
సిలువే నా శరణాయెను రా
నీ… సిలువే నా శరణాయెను రా
సిలువ యందే ముక్తి బలము చూచితి రా
నీ… సిలువే నా శరణాయెను రా
సిలువను వ్రాలి యేసు – పలికిన పలుకులందు
విలువలేని ప్రేమామృతము గ్రోలితి రా
నీ… సిలువే నా శరణాయెను రా
కల్వరి ప్రేమను తలంచినపుడు – కలుగుచున్నది దుఃఖం
ప్రభువా నీ శ్రమలను ధ్యానించినపుడు – పగులుచున్నది హృదయం
భాసిల్లెను సిలువలొ పాప క్షమ – యేసు ప్రభో నీ దివ్య క్షమ
1.
కలువరిలో నా పాపము పొంచి – సిలువకు నిన్ను
ఆహుతి జేసి – కలుషహరా కరుణించితివి
…భాసిల్లెను…
2.
దోషము చేసినది నేనెకదా – మోసములో బ్రతికిన
నేనెకదా – మోసితివా నా శాపభారం
…భాసిల్లెను…
3.
పాపము చేసి గడించితి మరణం – శాపమేగా
నే నార్జించినది – కాపరివై నను బ్రోచితివి
…భాసిల్లెను…
4.
ఎందులకో నాపై యీ ప్రేమ – అంద దయాస్వామీ
నా మదికి – అందులకే భయ మొందితిని
…భాసిల్లెను…
5.
నీ మరణపు వేదన వృధాకాదు – నా మది నీ వేదనలో
మునిగే – క్షేమము కలిగెను హృదయములో
…భాసిల్లెను…
6.
నమ్మిన వారిని కాదనవనియు – నెమ్మది నొసగెడు
నా ప్రభుడవని – నమ్మితిని నీ పాదమ్ములను
…భాసిల్లెను…
source