దేవా నా మొరాలకించితివి Song Lyrics

దేవా నా మొరాలకించితివి
నాకభయము నిచ్చితివి
నాకెంత సంతోషము ||దేవా||

కనికరించి నా మొరను – ఆలకించితివి
యేసు దేవా నిన్ను చేర – మార్గము చూపితివి (2)
స్తోత్రము చేయుదు హల్లెలూయని
నా జీవిత కాలమంతా (2)
నా జీవిత కాలమంతా…
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయ హల్లెలూయా… ||దేవా||

కృశించిపోయిన నా ఆత్మకు నీవు – జీవమిచ్చితివి
నా హృదయమున చీకటిమయమును – వెలుగుతో నింపితివి (2)
నీ కృపాతిశయమును నిత్యము
కీర్తింతునో ప్రభువా (2)
కీర్తింతునో ప్రభువా….
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయ హల్లెలూయా… ||దేవా||

దేవా నా మొరాలకించితివి telugu christian video song


దేవా నా మొరాలకించితివి Song Lyrics