దేవా యెహోవా సీయోనులో Song Lyrics

దేవా యెహోవా సీయోనులో నుండి
స్తుతియించెదా కొనియాడెదా కీర్తించెద (2)

కను మూసినా కను తెరిచినా – కనిపించె నీ రూపం
కల కానిది నిజమైనది – సిలువలో నీ త్యాగం
రక్తాన్ని చిందించి రక్షించినావా
ఈ పాపిని యేసయ్యా
నా దేవా.. నా ప్రభువా…
నీకేమర్పింతును – (2) ||దేవా||

నను మోసిన నను కాచిన – నా తండ్రి నీవయ్యా
నా శిక్షను నీ శిక్షగా – భరియించినావయ్యా
ప్రాణంగా ప్రేమించి నా పాపముల కొరకై
బలియైతివా యేసయ్యా
నా దేవా.. నా ప్రభువా…
నీ సిలువే చాలయా – (2) ||దేవా||

దేవా యెహోవా సీయోనులో telugu christian video song


దేవా యెహోవా సీయోనులో Song Lyrics