దేవా యెహోవా Song Lyrics

దేవా… యెహోవా…
నాకు చాలిన వాడా (4)

నడి సంద్రమున తుఫాను ఎగసినప్పుడు
నీవుంటివి యేసయ్యా
ఒక్క మాటతో తుఫాను ఆగెను
నీ మాట చాలును యేసయ్యా (2)
నా జీవితంలో తుఫానులు ఆపివేయుమా
నీ మాట చేత నన్ను నీవు లేవనెత్తుమా (2) ||దేవా||

అడవిలోన మన్నా కురిపించి
నీ బిడ్డగ పోషించితివి
బండ నుండి నీటిని తెచ్చి
దాహమును తీర్చావయ్యా (2)
నీ సమృద్ధిలో నుండి దయచేయుమా
నీ మహిమార్థమై నన్ను లేవనెత్తుమా (2) ||దేవా||

దేవా యెహోవా telugu christian video song


దేవా యెహోవా Song Lyrics