Please subscribe my Channel
https://bit.ly/2Dhvy23
Song Lyrics:
ఎన్నెన్నో కలలు కన్నా – నా చిన్ని తనయ
ఆశలెన్నో పెట్టుకున్న – ఓ ప్రియతనయ (2)
నీవేగా నా ప్రాణం
నీవేగా నా లోకం
నీవేగా నా రూపం నా కన్నా (2) ||ఎన్నెన్నో||
1. పిలిచినా ఎంత పిలిచినా
పలకవే బదులివ్వవే (2)
ప్రేమించే తండ్రిపై కోపము తగునా
కాంక్షించే కళ్ళకి కన్నీళ్లే మిగిలేనా (2)
గునపాలు గుచ్చకయా నా గుండెలో
గాయాలు చేయకయా…. (2) ||ఎన్నెన్నో||
2. వెదకినా ఎంత వెదకినా
దొరకవే నాకు దొరకావే (2)
నా కన్నా నీకున్న స్నేహమే ముఖ్యమా
ఈ లోక పాపమే నాకన్నా సౌక్యమా (2)
నన్నేడిపించకయా నా నాయనా
నా చెంత చేరుమయ.. (2) ||ఎన్నెన్నో||
***** All Glory to Lord *****
God Bless You
source