Entha Manchi Vaadavayya Yesayya ఎంత మంచివాడవయ్యా ఏసయ్యా telugu christian songs | latest jesus songs



Entha Manchi Vaadavayya Yesayya ఎంత మంచివాడవయ్యా ఏసయ్యా telugu christian songs latest jesus songs

Music : Raja Babu Garu
Lyrics : Raja Babu Garu
Singer : Raja Babu Garu
Contact : Unknown

ఎంత మంచివాడవయ్యా ఏసయ్యా
ఎంచిచూచినా నిన్ను మించినా
దేవుడు లేడయ్యా నా ఏసయ్యా
ఏసయ్యా నా ఏసయ్యా

నన్ను చేసినావు
అన్ని ఇచ్చినావు
ఎన్ని చేసినా
నిన్ను మరచినా నన్ను
మరువనంటివే నన్ను
విడువనంటివే నాదు
మొరను వింటివే || ఎంచిచూచినా ||

నిలువ నీడ లేక
నడువ తోడు రాక
పడవ సాగకాయే
కడలి తరగదాయే
సిలువ ప్రేమతో నన్ను
చేరదీసినావే
నీ దరికి చేర్చినావే || ఎంచిచూచినా ||

మహిమ నీదెనయ్యా
ఘనత నీకె ఎసయ్యా
జయము నిచ్చినావు
నా భయము తీర్చినావె
జయము జయము జయము
జయము నీకె జయము
జయము ద్విక్విజయము || ఎంచిచూచినా ||

CVSL Supporting Online Links :

Jesus T shirts : http://bit.ly/2mKtEOU

Jesus T shirt for men : https://amzn.to/2mfqySK

Jesus T shirt for women : https://amzn.to/2mLvRcX

Jesus T shirt for Kids https://amzn.to/2lcZ3Jn

telugu christian songs latest jesus songs
► Visit Our Website : https://goo.gl/ob6uHj
Thanks to Gospel singer bro Late Raja Babu Garu
All Glory be To Jesus

పాడిన వారికి మరియు పాట వ్రాసిన వారికి
మా యొక్క కృత్జతలు

ఈ పాటలు ఆత్మల రక్షణకు మరియు
ఉజ్జీవ పరచుటకు ఎంతో మెలు చెస్తున్నాయి

Contact us @:
mail2telugujesussongs@rediffmail.com

Copyright Disclaimer :

Under Section 107 of the Copyright Act 1976, allowance is made for ‘Fair Use’ for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research, Fair use is a permitted by copyright statute that might otherwise be infringing, Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

source