జయించువారిని Song Lyrics

జయించువారిని కొనిపోవ
ప్రభు యేసు వచ్చుఁను (2)
స్వతంత్రించుకొనెదరుగా
వారే సమస్తమును (2) ||జయించు||

ఎవరు ఎదురు చూతురో
సంసిద్ధులవుదురు (2)
ప్రభు రాకనేవరాశింతురో
కొనిపోవ క్రీస్తు వచ్చుఁను (2) ||జయించు||

తన సన్నిధిలో మనలా నిలుపు
నిర్దోషులుగా (2)
బహుమానముల్ పొందెదము
ప్రభుని కోరిక ఇదే (2) ||జయించు||

సదా ప్రభుని తోడ నుండి
స్తుతి చెల్లింతుము (2)
అద్భుతము ఆ దినములు
ఎవారు వర్ణింపలేరుగా (2) ||జయించు||

జయించువారిని telugu christian video song


జయించువారిని Song Lyrics