కరుణించవా నా యేసువా Song Lyrics

కరుణించవా నా యేసువా
ఓదార్చవా నజరేతువా (2)
నీ కృపలో అనుదినము రక్షించవా
నీ ప్రేమలో ప్రతి క్షణము లాలించవా (2) ||కరుణించవా||

నిరాశ నిస్పృహలతో కృంగిన వేళ
బలమైన శోధన నను తరిమిన వేళ (2)
మిత్రులే శత్రువులై దూషించిన వేళ (2)
లోకమే విరోధమై బాధించిన వేళ (2) ||కరుణించవా||

ఆత్మీయ యాత్రలో నీరసించు వేళ
నీ సిలువ పయనంలో అలసిపోవు వేళ (2)
సాతాను పోరాటమే అధికమైన వేళ (2)
విశ్వాస జీవితమే సన్నగిల్లు వేళ (2) ||కరుణించవా||

కరుణించవా నా యేసువా telugu christian video song


కరుణించవా నా యేసువా Song Lyrics