Krupamayuda Neelona – కృపామయుడా నీలోన || Telugu Christian Songs

Learn the lyrics Krupamayuda Neelona – కృపామయుడా నీలోన || Telugu Christian Songs the inspirational song and most famous chords, lyrics, video and audio mp3 download of all time!

This is a good hymn that will make you feel closer to the lord Jesus. When you sing out Krupamayuda Neelona – కృపామయుడా నీలోన || Telugu Christian Songs lyrics, we will be filled with joy, strength, love, and power of God.

Krupamayuda Neelona – కృపామయుడా నీలోన || Telugu Christian Songs Chords, Lyrics, Video and Audio mp3 Download



Krupamayuda Neelona – కృపామయుడా నీలోన || Telugu Christian Songs || Shalom Tadipatri

కృపామయుడా నీలోనా – నివసింప జేసినందునా – ఇదిగో నా స్తుతుల సింహాసనం
నీలో నివసింప జేసినందునా – ఇదిగో నా స్తుతుల సింహాసనం – కృపామయుడా…. ఆ అ

1. ఏ అపాయము నా గుడారము – సమీపించనియ్యక -2
నా మార్గములన్నిటిలో – నీవే నా ఆశ్రయమైనందున -2

2. చీకటి నుండి వెలుగులోనికి – నన్ను పిలచిన తేజోమయా -2
రాజ వంశములో – యాజకత్వము చేసెదను -2

3. నీలో నిలచి ఆత్మ ఫలములు – ఫలియించుట కొరకు -2
నాపైనా నిండుగా – ఆత్మ వర్షము కుమ్మరించు -2

4. ఏ యోగ్యత లేని నాకు – జీవకిరీట మిచ్చుటకు -2
నీ కృప నను వీడక – శాశ్వత కృపగా మారెను -2
———-
nijamaina drakshavalli neve – నిజమైన ద్రాక్షావల్లి నీవే

నిజమైన ద్రాక్షావల్లి నీవే నిత్యమైన సంతోషము నీలొనే

శాశ్వతమైనది ఎంతో మధురమైనదీ
నాపైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ

1. అతికాంక్షనీయుడా దివ్యమైన నీ రూపులో
జీవించుచున్నాను నీ ప్రేమకు నే పత్రికగా
శిధిలమైయుండగా నేను నీదు రక్తముతో కడిగి
నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా // నిజమైన//

2. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో
అర్పించుచున్నాను సర్వమూనీకే అర్పణగా
వాడిపోనీవ్వక నాకు ఆశ్రయమైతివి నీవు
జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా // నిజమైన//

3. షాలేము రాజా రమ్యమైన సీయోనుకే
నను నడిపించుము నీ చిత్తమైన మార్గములో
అలసీ పోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి
ఆదరణకర్తవై నను చేర్చుము నీ రాజ్యములో // నిజమైన//

andaru nannu vidachina – అందరు నన్ను విడచినా

అందరు నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే (2)
నా తల్లియు నీవే నా తండ్రియు నీవే
నా తల్లి తండ్రి నీవే యేసయ్యా (2)

ఆరాధించెద నిను మది పొగడెద నిరతము నిను స్తుతియించెదను (2)

ఆరాధించెద నిను మది పొగడెద నిరతము నిను స్తుతియించెదను (2)

ఆరాధించెద నిను మది పొగడెద నిరతము నిను స్తుతియించెదను (2)

ఆరాధించెద నిను మది పొగడెద నిరతము నిను స్తుతియించెదను (2)
మార్గము నీవే సత్యము నీవే (2) జీవము నీవే నా ప్రభువా (2) ||ఆరాధించెద||

Krupamayuda Neelona – కృపామయుడా నీలోన || Telugu Christian Songs || Shalom Tadipatri

Krupamayuda Neelona – కృపామయుడా నీలోన || Telugu Christian Songs || Shalom Tadipatri

Krupamayuda Neelona – కృపామయుడా నీలోన || Telugu Christian Songs || Shalom Tadipatri

Krupamayuda Neelona – కృపామయుడా నీలోన || Telugu Christian Songs || Shalom Tadipatri

Krupamayuda Neelona – కృపామయుడా నీలోన || Telugu Christian Songs ||

Krupamayuda Neelona – కృపామయుడా నీలోన || Telugu Christian Songs || Shalom Tadipatri

Krupamayuda Neelona – కృపామయుడా నీలోన || Telugu Christian Songs || Shalom Tadipatri

Krupamayuda Neelona – కృపామయుడా నీలోన || Telugu Christian Songs || Shalom Tadipatri

Krupamayuda Neelona – కృపామయుడా నీలోన || Telugu Christian Songs || Shalom Tadipatri

Krupamayuda Neelona – కృపామయుడా నీలోన || Telugu Christian Songs || Shalom Tadipatri
Tadipatri Messages, Telugu Christian Messages, Shalom Shalom Ministries Tadipatri, Genesis 6:8, Suresh Babu, Lord Jehovah, Noah found God’s grace, Noah’s ark, Noah found grace in the eyes of god, god’s Grace, God’s will, Vevuni Chitthamu, Chitamu, Devuni Chittham, Jesus Christ, Genesis 6:8, Shalom Tadipatri. Brethren, Telugu brethren, Christian Brethren Assemblies, Tadipatri Brethren, Tadipatri, Suresh Babu, Tadipatri Messages, Hannah, Hannah’ Prayer, Hannah’s Faith, Christian Brethren Assembly, Brethren, Brethren Messages, Brethren Messages, Shalom Brethren Assembly, Bahrain Brethren Assembly, Telugu Brethren Messages, Telugu Brethren, Shalom Brethren Assembly, Telugu Brethren Messages, God’s Wisdom, Shalom Ministries, Telugu Brethren Messages, Christian Brethren Messages, Brethren Messages, Telugu Brethren, Shalom Tadipatri, Tadipatri, Telugu Christian Songs, Latest Telugu Christian Song, Jesus Christ, Lord Jesus, Brethren, Telugu, Telugu Songs, Telugu Christian Song, Telugu Christian messages for youth, Telugu Christian messages live, Telugu Christian Messages, about prayer, Telugu Christian messages on faith, Telugu Christian messages, RRK Murthy, Telugu Christian messages 2018, Telugu Christian messages, Telugu Christian messages, brethren, Telugu Christian Songs, krupamayuda song free download, krupamayuda neelona song download, krupamayuda neelona lyrics, krupamayuda song download, hosanna krupamayuda song, krupamayuda – yesanna song, krupamayuda mp3 song download, krupamayuda lyrics in english, krupamayuda, krupamayuda neelona, krupamayuda song, Krupamayuda neelona song, yesanna song, hosanna song, andaru nannu vidachina, nijamaina drakshavalli, Nijamaina drakshavalli neeve, Letest Telugu Christian Song, New Telugu Christian Song, tadipatri song, aradhincheda, hosanna new album, Hosanna new album song, shalom, shalom ministries, shalom ministries tadipatri, idigo deva naa jevitham, idigo deva naa jevitham song, krupamayuda song free download, krupamayuda neelona song download, krupamayuda neelona lyrics, krupamayuda song download, hosanna krupamayuda song, krupamayuda – yesanna song,

#ShalomSuresh #SureshTadipatri #shalomministriestadipatri

source