#Mohanmiriyala #christiansongs
పల్లవి :- హృదయమ ఎరుగుమ యేసుని
హృదయమ మరువకు యేసుని
రాజులకు రాజైన శ్రీ యేసుని
||2 సార్లు || (హృదయమ)
1. ప్రభుయేసు నిన్ను క్షమియించినాడు
ప్రతిక్షణము నిన్ను కాపాడినాడు ||2 సార్లు ||
పరలోక రాజ్యము నీకిచ్ఛినాడు ||2 సార్లు ||
(హృదయమ)
2. ఇలలో బాధలను తొలగించినాడు
ఇలలో నీకొరకు మృతి పోందినాడు ||2 సార్లు ||
ఆనంద జీవితం నీకిచ్ఛినాడు ||2 సార్లు ||
(హృదయమ)
3. విశ్వాసముతో పయనించు ఇలలో
విరివిగా పొందుము పరిశుద్ధ ఆత్మకు ||2 సార్లు ||
దేవుని సన్నిధి చేరుటకొరకు ||2 సార్లు ||
(హృదయమ)
Hrudayama Yeruguma Yesuni
Hrudayama Maruvaku Yesuni
Rajulaku Rajaina Sriyesuni (2 times)
(Yrudayama )
1. Prabhuyesu Ninnu Kshamiyinchinadu
Prathikshanamu Ninnu Kaapadinaadu
(2 times)
Paraloka Raajyamu Neekichinaadu
(2 times) ( Hrudayama )
2. Ilalo Bhadhalanu Tholaginchinadu
Ilalo Neekoraku Mruthipondhinaadu
(2 times)
Aanandha Jeevitham Neekichinadu
(2 times) ( Hrudayama )
3. Viswasamutho Payaninchu Ilalo
Viriviga Pondhumu Parishudda Aathmanu
(2 times)
Dhevuni Sannidhi Cheruta Koraku
(2 times) ( Hrudayama )
source