Latest Telugu Christian Songs 2019 / ఆకాశమంత ప్రేమ / Malavika / Franklin Sukumar / D.Shobha Rani



Latest Telugu Christian Song 2019
VANDANAM -2

Voice – Malavika
Music – Franklin Sukumar
Lyrics – D.Shobha Rani
Tune – S.D.Solomon Raj
Visuals – Neffi Roshen

Lyrics

రేపటి గూర్చిన చింతనే లేదయా
అందరి అక్కరలు తెలుసులే నీకయా
ఆకాశమంతా ప్రేమ నీదయా
కొదువేమి యేసయ్యా
సముద్రమంతా దయ నీదయా
దిగులేల నాకయ్యా

1. పశువులకు నింగి పక్షులకు
ఆహారమిచ్చి పోషించెదవు
విన్నపములు ఆలకించెదవు
అడిగిన వారికి మంచి ఈవులిచ్చెదవు
ఆశ గల మా ప్రాణములను
తృప్తిపరిచెదవు
అనుదినము మా భారం
భరియించెదవు
/ *ఆకాశమంతా* /

2. లోయలను అడవి పువ్వులను
సెలయేరులతో అలరింతువు
దీన జనులను ఆదరించెదవు
నమ్మిన వారికి నిత్యవాసమిచ్చెదవు
మనోహర స్థలములోన
భాగమిచ్చెదవు
సమృద్ధి గల చోటుకు
నన్ను నడిపెదవు
/ *ఆకాశమంతా*/

Thank you for watching.. Please like, comment, share and subscribe. God bless you. Amen..
#dshobharani

Telugu Christian Worship Songs, Telugu Christian Music, Telugu Christian Network, United Telugu Church, Telugu Christian Songs, Telugu Gospel Songs, Latest Telugu Christian Songs, Heart Touching Christian Songs, Jesus Songs, Christian Devotional Songs, క్రైస్తవ భక్తి గీతాలు, క్రైస్తవ ఆరాధన పాటలు, TCS (Telugu Christian Songs), Davidson gajulavarthy, Paul Emmanuel, Philip Sharon Gospel Singers, JK Christopher OFFICIAL, K Y RATHNAM MINISTRIES, Sharon Sisters OFFICIAL, Popular on YouTube – India, Telugu Christian Video Songs and Messages, Dr. Jayapaul, Raj Prakash Paul, Telugu Christian Music, Telugu Christian Messages, Indian Christian Music, Jonah Samuel official, LATEST CHRISTIAN SONGS TELUGU, LATEST CHRISTIAN SONGS LYRICS, Neffi cba, TELUGU CHRISTIAN NETWORK, Worship Warriors, Samuel Karmoji, HOPE Nireekshana TV, Horeb Church, You Tube Movies, TV Shows, TCM, Symphony Gospel Ministry, Best Christian Music ,Telugu Christian Old Songs, Latest New Year Songs, Telugu Christmas Songs,

source