Please Subscribe My Youtube Channel
Singing : Bandi Anand Anna
Keys : Daniel Busi
Rhythm : My Self
Video Shooting : Nani
Video Editing : Dany Studio kamavarapukota
Thumbnails : Chandu Studio Vijayawada
పల్లవి :యేసయ్యా నాకంటూ ఎవరులేరయ్యా
నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని
నిన్ను వెదకుచూ పరిగెత్తుచుంటిని
చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా
చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా
“యేసయ్యా”
చరణం : కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతినీ
బయట చెప్పుకోలేక మన్సు నేడ్చితి
లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు
“చూడు యేసయ్యా”
చరణం : లోకమంత వెలివేయగా కుమిలిపోతిని
నమ్మిన వారు నను వీడగా బారమాయేను
లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు
“చూడు యేసయ్యా ”
#keysdaniel, #Latest_Telugu_Christian_Song
source