నా చిన్ని దోనెలో Song Lyrics

హైలెస్సా హైలో హైలెస్సా (2)
నా చిన్ని దోనెలో యేసు ఉన్నాడు
భయమేమి లేదు నాకు ఎప్పుడు (2) ||హైలెస్సా||

పెను గాలులే ఎదురొచ్చినా
తుఫానులే నన్ను ముంచినా (2)
జడియక బెదరక నేను సాగెద
అలయక సొలయక గమ్యం చేరెద (2) ||హైలెస్సా||

నా చిన్ని దోనెలో telugu christian video song


నా చిన్ని దోనెలో Song Lyrics