నా చిన్ని హృదయమందు Song Lyrics

నా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు
నేను చేయు పనులన్ని చూస్తు ఉన్నాడు (2)

పాపము చేయను మోసము చేయను
ప్రార్థన మానను దేవుని బాధ పెట్టను (2) ||నా చిన్ని||

బడికి వెళ్లెద గుడికి వెళ్లెద
మంచి చేసెద దేవుని మహిమ పరచెద (2) ||నా చిన్ని||

నా చిన్ని హృదయమందు telugu christian video song


నా చిన్ని హృదయమందు Song Lyrics