నా నాన్న యింటికి Song Lyrics

నా నాన్న యింటికి నేను వెళ్ళాలి
నా తండ్రి యేసుని నేను చూడాలి (2)
నా నాన్న యింటిలో ఆదరణ ఉన్నది
నా నాన్న యింటిలో సంతోషం ఉన్నది
నా నాన్న యింటిలో నాట్యమున్నది ||నా నాన్న||

మగ్ధలేని మరియలాగా (2)
నీ పాదాలు చేరెదను(2)
కన్నీటితో నేను కడిగెదను(2)
తల వెంట్రుకలతో తుడిచెదను(2) ||నా నాన్న||

బేతనీయ మరియలాగా
నీ సన్నిధి చేరెదను (2)
నీ వాక్యమును నేనుధ్యానింతును (2)
ఎడతెగక నీ సన్నిధి చేరెదను(2) ||నా నాన్న||

నీ దివ్య సన్నిధి నాకు
మధురముగా ఉన్నదయ్యా (2)
పరలోక ఆనందం పొందెదను (2)
ఈ లోకమును నేను మరిచెదను(2) ||నా నాన్న||

నా నాన్న యింటికి telugu christian video song


నా నాన్న యింటికి Song Lyrics