నా యేసయ్యా నా రక్షకా Song Lyrics

నా యేసయ్యా నా రక్షకా
నా నమ్మదగిన దేవా కీర్తింతును (2)

ప్రేమింతును నీ సన్నిధానమును
కీర్తింతును యేసయ్యా (2)

నా విమోచకుడా నా పోషకుడా
నా నమ్మదగిన దేవా కీర్తింతును (2) ||ప్రేమింతును||

నా స్నేహితుడా నా సహాయకుడా
నా నమ్మదగిన దేవా కీర్తింతును (2) ||ప్రేమింతును||

నా యేసయ్యా నా రక్షకా telugu christian video song


నా యేసయ్యా నా రక్షకా Song Lyrics