నాలో ఉండి నను నడిపించేటి Song Lyrics

నాలో ఉండి నను నడిపించేటి నా అంతరంగమా
నాలోని సమస్తమా
అంధకారమైన లోకమునకు వెలుగై యుంటివి
నను వెలిగించే నా దీపమా
యేసయ్యా ఓ.. ఓ.. యేసయ్యా ఓ.. ఓ.. (2)

ఆకాశమునుండి వర్షింపజేయువాడవు
ఎండిన నేలను చిగురింపజేయువాడవు (2)
సృష్టికర్తా సర్వోన్నతుడా
మహోన్నతుడా నా యేసయ్యా (2)

కోతకాలములో పంటనిచ్చేవాడవు
భూమినుండి ఆహారం పుట్టించువాడవు (2)
సృష్టికర్తా సర్వోన్నతుడా
మహోన్నతుడా నా యేసయ్యా (2)

నాలో ఉండి నను నడిపించేటి telugu christian video song


నాలో ఉండి నను నడిపించేటి Song Lyrics