hqdefault

Nee priya prabhuni sevakai | Hebron songs in Telugu | Seeyonu Geethalu | #Telugu Christian songs

Learn the lyrics Nee priya prabhuni sevakai | Hebron songs in Telugu | Seeyonu Geethalu | #Telugu Christian songs the inspirational song and most famous chords, lyrics, video and audio mp3 download of all time!

This is a good hymn that will make you feel closer to the lord Jesus. When you sing out Nee priya prabhuni sevakai | Hebron songs in Telugu | Seeyonu Geethalu | #Telugu Christian songs lyrics, we will be filled with joy, strength, love, and power of God.

Nee priya prabhuni sevakai | Hebron songs in Telugu | Seeyonu Geethalu | #Telugu Christian songs Chords, Lyrics, Video and Audio mp3 Download



Singers: Bro.George Samson & Bro. Mukku Hanok Gs
Keys: KM Ephraim HEBRON

Praise the lord brother’s and sister’s

Please Subscribe my Channel for more songs and Messages

Please like comment and share with your friends and family members

Thank you all for watching my videos

పల్లవి : నీ ప్రియ ప్రభుని సేవకై – అర్పించుకో నీవే
పవిత్ర ప్రజలైన మీరు – సేవించుడాయననే

1. అంధకార జీవితమునకు – వెలుగు తెచ్చెను తానే
ఆ వెలుగు ద్వారానే – నూతనమార్గము కలిగే
సజీవ బలిగా నర్పించు – నీ జీవితమాయనకే
|| నీ ప్రియ ||

2. తప్పిపోతివి గతమందు – తప్పు దారిని నడిచితివి
తన ప్రేమాహస్తమే – నిన్ను కాపాడి తెచ్చెను
యెంతైన స్మరియించు నీవు – వింతైన తన ప్రేమన్
|| నీ ప్రియ||

3. ఓ ప్రియుడా తలచితివా – నీ జన్మమే పాపమని
ప్రభువే తన రక్తముతో – నీ పాపము క్షమియించె
నీ యుల్లము ఆయన కాలయమే – జ్ఞాపకముంచుకొనుము
|| నీ ప్రియ ||

4. యెవరతని నేవించెదరో – ఫలమొందెదరంతమందు
ఇతరులకు లేనట్టి – ఆ ఘనతను నీ కిచ్చె
కృతజ్ఞుడవై కొనియాడు – ప్రభుపాద సన్నిధిని
|| నీ ప్రియ ||

source