నీకే నా ఆరాధన
నీకే నా ఆలాపన (2)
నిన్ను కీర్తింతును నా హృదయముతో
నిన్ను సేవింతును నా మనసుతో (2)
ఆరాధన ఆరాధన
ఆరాధన నీకే (2)
క్రీస్తే నా నిరీక్షణ
క్రీస్తే నా రక్షణ (2)
నిన్ను స్తుతియింతును నా స్వరముతో
నిన్ను ప్రేమింతును నా హృదయముతో (2) ||ఆరాధన||
యేసే నా విశ్వాసము
యేసే నా విమోచన (2)
నిన్ను పూజింతును నా హృదయముతో
నిన్ను ప్రణుతింతును నా పూర్ణాత్మతో (2) ||ఆరాధన||