Keys : Salem Raja
pads : John
Tabala : Uppendra , Jones
———————————————–
CAMERA : SYAM KUMAR
VIDEO EDITING : J CREATIONS
———————————————–
CONT : 95021 20831, 92931 61711
నీకిష్టమైనది కావాలి దేవునికి
బలి అర్పణ కోరలేదు దేవుడు
బలి అర్పణ కోరలేదు దేవుడు
ప్రభు మనసు తెలుసుకో
వాక్యాన్ని చదువుకో….
నీకిష్టమైనది కావాలి దేవునికి
బలి అర్పణ కోరలేదు దేవుడు
★కయీను అర్పణ తెచ్చాడు దేవునికి
హెబేలు అర్పణ నచ్చింది దేవునికి
కయీను అర్పణ తెచ్చాడు దేవునికి
హేబేలు అర్పణ నచ్చింది దేవునికి
అర్పించు వాటికంటే
అర్పించు మనిషి ముఖ్యం
అర్పించువాటికంటే
అర్పించు మనసు ముఖ్యం
నచ్చాలి మొదట నేవే
రావాలి మొదట నీవే
నీకిష్టమైనది
★దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా
క్రీస్తేసు వలే దేహం కావాలి యాగముగా
దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా
క్రీస్తేసు వలె దేహం కావాలి యాగముగా
నీ ధనము ధాన్యము కంటే
ఒక పాపి మార్పు ముఖ్యం
నీ ధనము ధాన్యము కంటే
ఒక పాపి మార్పు ముఖ్యం
ప్రకటించు క్రీస్తు కొరకే
మరణించు క్రీస్తు కొరకే
నీకిష్టమైనది కావాలి దేవునికి
బలి అర్పణ కోరలేదు దేవుడు
బలి అర్పణ కోరలేదు దేవుడు
ప్రభుమనసు తెలుసుకో
వాఖ్యాన్ని చదువుకో
నీకిష్టమైనది కావాలి దేవునికి
బలి అర్పణ కోరలేదు దేవుడు
source