ఓ నాదు యేసు రాజా Song Lyrics

ఓ నాదు యేసు రాజా
నిన్ను నే నుతించెదను (2)
నీ నామమును సదా
నే సన్నుతించుచుండును (2) ||ఓ నాదు||

అనుదినము నిను స్తుతియించెదను (2)
ఘనంబు చేయుచుండును నేను (2) ||ఓ నాదు||

వర్ణించెద నే నీ క్రియలను (2)
స్మరియించెద నీ మంచితనంబున్ (2) ||ఓ నాదు||

రక్షణ గీతము నే పాడెదను (2)
నిశ్చయ జయధ్వని నే చేసెదను (2) ||ఓ నాదు||

విజయ గీతము వినిపించెదను (2)
భజియించెద జీవితమంతయును (2) ||ఓ నాదు||

నిరీక్షణ పూర్ణత కలిగి (2)
పరికించెద నా ప్రభు రాకడను (2) ||ఓ నాదు||

ఓ నాదు యేసు రాజా telugu christian video song


ఓ నాదు యేసు రాజా Song Lyrics