ఒక క్షణమైన Song Lyrics

ఒక క్షణమైన నీవు మరచిన నే బ్రతకగలనా యేసయ్యా
కునికిన నిద్రించిన నా స్థితి ఏమౌనో మెస్సయ్యా (2)

ఒంటరైన వేళలో – జంటగా నేనుందునని
అండ లేని వేళలో – కొండగా నిలుతునని (2)
అభయమునిచ్చిన నా యేసయ్యా
అండగ నిలిచిన నా యేసయ్యా
యేసయ్యా.. యేసయ్యా.. నా యేసయ్యా.. ||ఒక క్షణమైన||

ఒక క్షణమైన telugu christian video song


ఒక క్షణమైన Song Lyrics