ఒంటరితనములో తోడువై Song Lyrics

ఒంటరితనములో తోడువై
నాతో నడచిన నా స్నేహమై
ఎడారిలో మార్గమై
చీకటి బ్రతుకులో వెలుగువై
మరువగలనా నీ ప్రేమ నేను
విడువగలనా నీ తోడు నేను
లోకముతోనే ఆనందించిననూ
నీ ప్రేమతో నను మార్చినావు
నా యేసయ్యా.. నా రక్షకా
నను కాచిన వాడా నీవేనయ్యా (2)

ఓటమిలో నా విజయమై
కృంగిన వేళలో ఓదార్పువై
కొదువలో సమృద్ధివై
నా అడుగులో అడుగువై ||మరువగలనా||

ఒంటరితనములో తోడువై telugu christian video song


ఒంటరితనములో తోడువై Song Lyrics