Latest Telugu Christian Songs మరియు సిలువ సాంగ్స్ కొరకు
మరిన్ని పాటలకు SUBSCRIBE చేసుకో గలరు
adhi velalo Athi Sundaruda పది వేళలో అతి సుందరుడా
Telugu Christian Worship Song
పదివేలలో అతిసుందరుడా
నిన్ను నే ఆరాధింతున్
సూర్యచంద్రులకన్న తేజోమయుడా
నిత్యము ఆరాధింతున్ !!2!!
నిన్ను నే ఆరాధింతున్
నిత్యము ఆరాధింతున్ !!2!! !! పదివేలలో !!
1
ఏ యెాగ్యత లేని నన్ను నీవు
యెాగ్యునిగా మార్చితివే
ఎ ఆధారము లేని నాకై నీవు
ఆధరణను కల్పించితివే !!2!!
నన్ను ప్రేమించి రక్షించితివే
నీ కృపను చూపించితివే !!2!!
నిన్ను నే ఆరాధింతున్
నిత్యము ఆరాధింతున్!!2!! !! పదివేలలో !!
2
ఈ లోకపు సృష్టి యేసను నామమును
ఘనపరచి కీర్తింతునే
తన న్యాయ పీఠమేదుట ప్రతి మెాకాలు
తప్పక వంగునే !!2!!
పరిశుద్ధుడా…పరిశుద్ధుడా…
ఆరాధనకు పాత్రుడా…
యెాగ్యుడా యెాగ్యుడా…
పూజకు అర్హుడా… !!2!!
నిన్ను నే ఆరాధింతున్ నిత్యము
ఆరాధింతున్ !!2!! !! పదివేలలో !!
source