సంతోష గీతం పాడెదను Song Lyrics

సంతోష గీతం పాడెదను
యేసూ నీ ఘనతను చాటెదను (2)
స్తోత్రము చెల్లింతును
నీ కీర్తి వినిపింతును (2) ||సంతోష||

నా ప్రార్దన నీవెపుడు – త్రోసివేయలేదు
నా యెద్ద నుండి నీ కృపను – తీసివేయలేదు (2)
నా విజ్ఞాపన అలించావు
నా మనవి అంగీకరించవు (2) ||సంతోష||

సమృద్ది ఉన్న ప్రాంతానికి – నన్ను చేర్చినావు
తొట్రల్లకుండ స్తిరముగను – నిలువబెట్టినావు (2)
నను బాగుగ పరిశీలించావు
నిర్మలునిగా రూపొందించావు (2) ||సంతోష||

సంతోష గీతం పాడెదను telugu christian video song


సంతోష గీతం పాడెదను Song Lyrics