శుద్ధుడవయ్యా Song Lyrics

శుద్ధుడవయ్యా మా తండ్రివయ్యా
పాపము బాప వచ్చితివయ్యా
శుద్ధుడవయ్యా మా తండ్రివయ్యా
రక్షణ భాగ్యం తెచ్చితివయ్యా
సిద్ధపడే శుద్ధ దేహం
సిలువనెక్కె సందేశం
ఆసనమో తండ్రి చిత్తం
ఆరంభమో కల్వరి పయనం ||శుద్ధు||

చెమట రక్తముగా మారెనే
ఎంతో వేదనను అనుభవించే
ప్రార్ధించెను గిన్నె తొలగించుమని యేసు
జ్ఞాపకమాయెనే తండ్రి చిత్తం (2) ||సిద్ధపడే||

చిందించె రక్తము నా కొరకే
ప్రవహించే రక్తము పాపులకై
రక్తపు బొట్టు ఒకటి లేకపోయే
ప్రక్కలో బల్లెపు పోటు గ్రక్కున దిగెనే (2) ||సిద్ధపడే||

శుద్ధుడవయ్యా telugu christian video song


శుద్ధుడవయ్యా Song Lyrics