స్తుతులకు పాత్రుడు యేసయ్యా Song Lyrics

స్తుతులకు పాత్రుడు యేసయ్యా
స్తుతి కీర్తనలు నీకేనయ్యా(2)
మహిమకు పాత్రుడు ఆయనయ్యా
కీర్తియు ఘనతయు రాజునకే

నే పాడెద ప్రభు సన్నిధిలో
నే ఆడెద ప్రభు సముఖములో
చిన్ని బిడ్డను పోలి నే(2)

స్తుతి చెల్లించెద యేసయ్యా
మహిమకు పాత్రుడు మెస్సయ్యా (2)
నిరతము పాడెద హల్లెలూయా
ఆల్ఫా ఓమెగయు నీవేనయ్యా ||నే పాడెద||

స్తుతులకు పాత్రుడు యేసయ్యా telugu christian video song


స్తుతులకు పాత్రుడు యేసయ్యా Song Lyrics