Telugu Christian Songs – 'ఒకసారి ఆలోచించవా Oka Saari Aalochinchavaa Oh Sodaraa!' – UECF Choir



ఒకసారి ఆలోచించవా (Dm)
పల్లవి: ఒకసారి ఆలోచించవా.. ఓ సోదరా
ఒకసారి అవలోకించవా.. ఓ సోదరీ (2X)
నీ జీవిత మూలమేదో – నీ బ్రతుకు ఆధారమేదో (2X)
… ఒకసారి…
1. తండ్రి యెహోవా తన్ను పోలి – నిను చేసెను తన వూపిరిలో (2X)
నా వలెనే నీవు పరిశుద్దముగ – జీవించమని కోరెను .
. ..నీ జీవిత…
2. దేవుని వదలి దుష్టుని కూడి – లోకము తట్టు మరలి (2X)
లోక మాయ సంకెళ్ళలో చిక్కి దురాశలలొ అణగారితివా
…నీ జీవిత …
3. లోకము వీడు యేసయ్యన్ చూడు – నిత్య జీవముకై పరుగిడు (2X)
నేనే మార్గము, సత్యము, జీవమని సెలవిచ్చెను మన మెస్సయ్యా
…నీ జీవిత …

source