Telugu Christian Songs 'యేసే నా ఆశ్రయము Yese Naa Aashrayamu' – UECF Choir

Learn the lyrics Telugu Christian Songs 'యేసే నా ఆశ్రయము Yese Naa Aashrayamu' – UECF Choir the inspirational song and most famous chords, lyrics, video and audio mp3 download of all time!

This is a good hymn that will make you feel closer to the lord Jesus. When you sing out Telugu Christian Songs 'యేసే నా ఆశ్రయము Yese Naa Aashrayamu' – UECF Choir lyrics, we will be filled with joy, strength, love, and power of God.

Telugu Christian Songs 'యేసే నా ఆశ్రయము Yese Naa Aashrayamu' – UECF Choir Chords, Lyrics, Video and Audio mp3 Download



యేసే నా ఆశ్రయము
పల్లవి: యేసే నా ఆశ్రయము యేసే నా ఆధారము (2)
నా కోటయు నీవే , నా దుర్గము నీవే, నా కాపరీ నీవే (2)

1. శ్రమ లోయలు ఎన్నో ఎదురువచ్చినా కష్టాల ఊబిలో కూరుకున్ననూ (2)
నన్ను లేవనెత్తునూ , నన్ను బలపరచునూ , నాకు శక్తి నిచ్చి నడిపించునూ (2)
యేసే నా ఆశ్రయము యేసే నా ఆధారము (2)
నా కోటయు నీవే , నా దుర్గము నీవే, నా కాపరీ నీవే (2)
2. జీవనావలొ తుఫాను చెలరేగినా ఆత్మీయ జీవితంలో అలలు ఎగసినా (2)
నాకు తోడుండునూ, నన్నూ దరిచేర్చునూ , చుక్కానియై దారి చూపునూ (2)
యేసే నా ఆశ్రయము యేసే నా ఆధారము (2)
నా కోటయు నీవే , నా దుర్గము నీవే, నా కాపరీ నీవే (2)
3. దినమంతయూ చీకటి అలుముకున్ననూ , బ్రతుకే భారమైన సంద్రమైననూ
నాకు వెలుగిచ్చునూ, నన్నూ వెలిగించునూ , నా నావలో నాతో ఉండునూ (2)
యేసే నా ఆశ్రయము యేసే నా ఆధారము (2)
నా కోటయు నీవే , నా దుర్గము నీవే, నా కాపరీ నీవే (2)
నా కాపరీ నీవే (2)

source