Telugu Christian Songs- Sameepincharaani – Singer: Bro. Ravi Prakash Runjala – UECF

Learn the lyrics Telugu Christian Songs- Sameepincharaani – Singer: Bro. Ravi Prakash Runjala – UECF the inspirational song and most famous chords, lyrics, video and audio mp3 download of all time!

This is a good hymn that will make you feel closer to the lord Jesus. When you sing out Telugu Christian Songs- Sameepincharaani – Singer: Bro. Ravi Prakash Runjala – UECF lyrics, we will be filled with joy, strength, love, and power of God.

Telugu Christian Songs- Sameepincharaani – Singer: Bro. Ravi Prakash Runjala – UECF Chords, Lyrics, Video and Audio mp3 Download



సమీపించరాని
పల్లవి: సమీపించరాని తెజేస్సులోనీవు వశియించువాడవయా
మా సమీపమునకు అరుదెంచినావు – నీ ప్రేమ వర్ణింప తరమా (2X)
యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది – యేసయ్యా నీ కృప యెంత విలువైనది
యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది – యేసయ్యా నీ కృప యెంత విలువైనది
1. ధరయందు నేనుండ చరయందు పడియుండ
పరముకు గాంచితివే – నన్నే పరమున చేర్చితివే (2X)
కలువకు కరుణను నొసగితివే .. సమీపించ..
2. మితిలేని నీ ప్రేమ గతిలేని నను చూచి – నా స్థితి మార్చినది
నన్నే శ్రుతిగా చేసినది (2X)
తులువకు విలువను యిచ్చినది .. సమీపించ.. .

source