TENEKANA THIYANAINADI NAA YESU PREMA SONG LATEST TELUGU CHRISTIAN SONGS
తేనే కన్న తియ్యనయినది నా యేసు ప్రేమ మల్లే కన్న తేల్లనయినది – 2
నన్ను ప్రేమించెను నన్ను రక్షించెను కష్టకాలమందు నాకు తోడైయుండెను – 2
ఆగక నే సాగిపోదును నా ప్రభువు చూపించు బాటలో – 2
అడ్డంకులన్ని నన్ను చుట్టినా నా దేవుని నే విడుపకుందును – 2 “తేనే”
నా వాల్లే నన్ను విడిచిన నా బంధువులె దూరమయిన – 2
ఏ తోడు లేక ఓంటిరినయినాను నాతోడు క్రీస్తని ఆనందింతును – 2 “తేనే”