తరాలు మారినా యుగాలు మారినా Song Lyrics

తరాలు మారినా యుగాలు మారినా
మారని దేవుడు మారని దేవుడు
మన యేసుడు ||తరాలు||

మారుచున్న లోకములో
దారి తెలియని లోకములో (2)
మారని దేవుడు మన యేసుడు (2) ||తరాలు||

సూర్యచంద్రులు గతించినా
భూమ్యాకాశముల్ నశించినా (2)
మారని దేవుడు మన యేసుడు (2) ||తరాలు||

నీతి న్యాయ కరుణతో
నిశ్చలమైన ప్రేమతో (2)
మారని దేవుడు మన యేసుడు (2) ||తరాలు||

నిన్న నేడు నిరంతరం
ఒకటైయున్న రూపము (2)
మారని దేవుడు మన యేసుడు (2) ||తరాలు||

తరాలు మారినా యుగాలు మారినా telugu christian video song


తరాలు మారినా యుగాలు మారినా Song Lyrics